రైల్వే జోన్ కు రేపు ప్రధాని శంకుస్థాపన చేస్తారు -అచ్చెన్నాయుడు 1 d ago
AP: ప్రధాని మోదీ పర్యటన సభా ప్రాంగణాన్ని మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వే జోన్ కు రేపు ప్రధాని శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. త్వరలో విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గబోతున్నాయ్ అని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ ఏర్పాటు చేయడంతో ఉత్తరాంధ్రకి ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు. దేశంలో ఎవరికీ రాణి గొప్ప అవకాశం ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.